E-Paper
Advertisement

Fake Liquor Case: తమిళనాడు నుంచి కూలీలను తెచ్చి.. మరో చీప్ లిక్కర్ యూనిట్ గుట్టురట్టు

Fake Liquor Case: తమిళనాడు నుంచి కూలీలను తెచ్చి.. మరో చీప్ లిక్కర్ యూనిట్ గుట్టురట్టు
Advertisement

లిక్కర్ గోడౌన్ డాబా పేరుతో అనుమతులు తీసుకొని ఆ తర్వాత.. లిక్కర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసి అత్యంత చీప్ లిక్కర్ తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆట్లాడుతున్నారు. గత 6నెలలుగా అద్దేపల్లి జనార్దన్‌రావు ఏకంగా తమిళనాడు నుంచి కూలీలు తీసుకొచ్చి వారితో నకిలీ మద్యాన్ని తయారు చేయించి లిక్కర్ అమ్మకాలు సాగించాడు. అందుకోసం స్థానికంగా ఉన్న టిడిపి ఇంచార్జ్‌ జయచంద్రారెడ్డితో ఉన్న సంబంధాలను అనువుగా మార్చుకున్నాడు అద్దేపల్లి జనార్దన్ రావు.

Advertisement

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×