E-Paper
Advertisement

Delhi Bomb Blast: ఢీల్లీ బ్లాస్ట్‌లో కీలక మలుపు.. డా. ఉమర్ మరో కారు స్వాధీనం

Delhi Bomb Blast: ఢీల్లీ బ్లాస్ట్‌లో కీలక మలుపు.. డా. ఉమర్ మరో కారు స్వాధీనం
Advertisement

Delhi Bomb Blast:  ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో తెలిసిన.. మరో అనుమానిత కారు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ DL10CK0458ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖండవాలీ గ్రామం వద్ద పార్క్ చేసి ఉన్న కారును ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు డా.ఉమర్ పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ కారు కోసం ఐదు ఢిల్లీ పోలీసు బృందాలు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టాయి.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×