E-Paper
Advertisement

Congo Copper Mine Bridge: రాగి గనిలో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్.. 32 మంది స్పాట్‌ లో..

Congo Copper Mine Bridge: రాగి గనిలో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్.. 32 మంది స్పాట్‌ లో..
Advertisement

Congo Copper Mine Bridge:  ఆఫ్రికా కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి 32 మంది మృతి చెందారు. లువాలాబా ప్రామిన్స్‌లోకి కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగింది. కాంగోల్లోని చాలా మందింకి ఈ రాగి మైనింగ్ జీవనాధారం.. దీనిలో 15 నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. మైనింగ్ వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో… మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో కార్మికులు భయాందోళన చెంది ఇకుకైన వంతెనపై పరుగులు తీశారు. దీంతో అది కుప్ప కూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. బ్రిడ్జ్ కూలిపోయిన దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురుపొడిచేలా ఉన్నాయి.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×