E-Paper
Advertisement

Chikoti Praveen: దేవుడి పేరుతో సినిమాలు.. రాజమౌళిపై బీజేపీ నేత ఫైర్

Chikoti Praveen: దేవుడి పేరుతో సినిమాలు.. రాజమౌళిపై బీజేపీ నేత ఫైర్
Advertisement

Chikoti Praveen:  బీజేపీ నేత చికోటి ప్రవీణ్, వారణాసి సినిమా కార్యక్రమంలో దర్శకుడు ఎస్. ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించే రాజమౌళి అహంకారంతో మాట్లాడటం తగదని ఆయన విమర్శించారు. హిందు భావాలను దెబ్బతీయనున్న వ్యాఖ్యలు చేస్తే పతనం తప్పదని హెచ్చరిస్తూ.. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లోనూ, సినీ ప్రపంచంలోనూ చర్చ సాగుతున్న నేపథ్యంలో చికోటి స్పందన మరింత కీలకంగా మారింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×