E-Paper
Advertisement

Car Accident: చేవేళ్లలో మరో ప్రమాదం.. మర్రి చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు..

Car Accident: చేవేళ్లలో మరో ప్రమాదం.. మర్రి చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు..
Advertisement

Car Accident:  తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు కుదిపేస్తున్నాయి. నిన్నటి ఘటన మరవకముందే ఈ రోజు అదే రూట్‌లో మరో యాక్సిడెంట్ జరిగింది. చేవెళ్ల – హైదరాబాద్ జాతీయ రహదారిపై.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపుగా వెళ్తుంది కారు. మెుయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటంతో.. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఐదుగురు ఉండగా… నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలోకి హాస్పిటల్ కి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×