E-Paper
Advertisement

Loan Apps: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 87 లోన్ యాప్స్ బ్యాన్

Loan Apps: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 87 లోన్ యాప్స్ బ్యాన్
Advertisement

Loan Apps:  లోన్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 87 నకిలీ, అనధికార లోన్ యాప్స్‌పై బ్యాన్ విధించింది. ప్రజలను వేధిస్తున్న.. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్ యాప్స్‌పై కేంద్రం చర్యలు తీసుకుంది. సైబర్ మోసాలు, వడ్డీ దోపిడీలపై వచ్చిన ఫిర్యాదులతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర పర్యవేక్షణను ఇంకా కఠినతరం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. RBI, ఐటీ మంత్రిత్వశాఖ సమగ్ర సమీక్ష తర్వాత జాబితా సిద్ధం కానుంది. పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×