E-Paper
Advertisement

Cargo Plane: కుప్పకూలిన కార్గో విమానం.. స్పాట్ లో 11 మంది..

Cargo Plane: కుప్పకూలిన కార్గో విమానం.. స్పాట్ లో 11 మంది..
Advertisement

Cargo Plane:  అమెరికాలోని లూయిస్ విల్లే ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిని కొద్ది నిమిషాలకే యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. యూపీఎస్ కు సరుకు రవాణా చేస్తున్నా ఎండి 11 విమానంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం కూలిన వెంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించి.. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×