E-Paper
Advertisement

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..
Advertisement

Telangana BJP Leaders: బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటనలో.. ఇద్దరు బిజేపీ నేతల మద్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని రామచంద్రరావు పరామర్శిస్తున్న సందర్బంలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్, ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన గోమాసి శ్రీనివాస్ గొడవ పడ్డారు. మాజీ ఎంపీ వెంకటేష్ నేత అరేయ్ అని తిట్టడంతో తీవ్రస్థాయిలో మండిపడిన శ్రీనివాస్.. మాజీ వెంకటేష్‌ను గుడ్డలు ఊడ తీసి కొడతామన్నాడు. దీంతో ఇద్దరి మద్య వివాదం ఏర్పడింది. ఆదర్శనీయంగా ఉండవలసిన నాయకులు ఇలా గొడవ పడడంతో బీజేపీ వర్గాలలో చర్చనీయ అంశంగా మారింది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×