E-Paper
Advertisement

Road Incident: ఫోన్ చూస్తూ బైక్ డ్రైవింగ్.. ఆ తర్వాత జరిగింది ఇదే, వీడియో చూస్తే షాకవుతారు

Road Incident: ఫోన్ చూస్తూ బైక్ డ్రైవింగ్.. ఆ తర్వాత జరిగింది ఇదే, వీడియో చూస్తే షాకవుతారు
Advertisement

Road Incident: డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడొద్దని ఎన్ని సార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా కొందరు అస్సలు వినరు. చివరికి ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు. అందుకు ఈ ఘటన ఉదాహరణ. ఓ వ్యక్తి ఫోన్ చూస్తూ బైక్ మీద వెళ్తున్నాడు. అదే దారిలో వస్తున్న ప్రొక్లయినర్.. రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్లేందుకు టర్న్ తిరిగింది. అది గమనించని బైకర్.. నేరుగా వెళ్లి ప్రొక్లయినర్‌ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. బాధితుడు బేగంపేట్ ఎక్స్ రోడ్‌కు చెందిన మాటేటి రవీందర్‌ అని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×