E-Paper
Advertisement

Road Accident: DTDC వ్యాన్, కారు ఢీ.. స్పాట్లోనే ఐదుగురు

Road Accident: DTDC వ్యాన్, కారు ఢీ.. స్పాట్లోనే ఐదుగురు
Advertisement

Road Accident:  కర్ణాటక బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన ఐదుగురు కర్ణాటక గంగాపూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి కారులో వస్తుండగా హుమనాబాద్ సమీపంలో ఎదురుగా వస్తున్న డిటిడిసి వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అవ్వడంతో.. ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. మృతులు నాగప్ప, నవీన్, నాగరాజు గా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×