E-Paper
Advertisement

RTC Bus Accident: ఓరి దేవుడా.. ఎదురెదురుగా గుద్దుకున్న బస్సులు

RTC Bus Accident: ఓరి దేవుడా.. ఎదురెదురుగా గుద్దుకున్న బస్సులు
Advertisement

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం సారప్పక గ్రామంలో రెండు టీఎస్ఆర్‌టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకున్నాయి. రోడ్డులో ఎక్కువగా మలుపులు ఉండటంతో పాటు ఓవర్ స్పీడ్‌ కారణంగాఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఇతర ప్రయాణికులు సహాయ చర్యలు చేపట్టారు. 108 ఆంబులెన్స్ సహాయంతో భద్రాద్రి ఏరియాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కండెక్టర్, డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×