E-Paper
Advertisement

Bangalore: రోడ్డుపై వాగ్వాదం.. బైకర్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్

Bangalore: రోడ్డుపై వాగ్వాదం.. బైకర్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్
Advertisement

Bangalore: రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయితే మనం సరిగ్గా వెళ్తున్నా కూడా వెనక నుంచో పక్క నుంచో దూసుకొచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే బెంగళూరు కేఆర్ పురంలో చోటుచేసుకుంది. కేఆర్ పురంలోని ఫ్లై ఓవర్ పై ఒక బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఫ్లె ఓవర్ పై కరువు తిరిగే సమయంలో ఒక క్యాబ్ బైక్ కు దగ్గరగా వచ్చింది. దీంతో ఆ బైకర్ కార్ డ్రైవర్‌కు ట్రాఫిక్ నేవిగేట్ చేసినందుకు కారు దగ్గరకు వెళ్లాడు. క్యాబ్ డ్రైవర్‌తో తమకు దగ్గరగా దూసుకు వస్తే ఎలాగని వాదించాడు. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్ డ్రైవర్ కారుతో ఉద్దేశపూర్వకంగా బైకర్ ‌ను ఢీ కొట్టాడు. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో బైకర్ అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ను తాకింది. దీంతో వెనుక కూర్చొన్న వ్యక్తి కింద పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×