E-Paper
Advertisement

Road Accident: కంటైనర్ బోల్తా.. థార్ నుజ్జు నుజ్జు.. మరి ప్రయాణికులు?

Road Accident: కంటైనర్ బోల్తా.. థార్ నుజ్జు నుజ్జు.. మరి ప్రయాణికులు?
Advertisement

Road Accident:  హైదరాబాద్‌ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షరత్‌నగర్ నుండి మౌలాలి వైపు వెళ్తున్న హెవీ లోడ్ కంటైనర్, ముందు వెళ్తున్న థార్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో అదుపు తప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో థార్ వాహనం వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, కంటైనర్ బోల్తా పడింది. థార్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్వల్ప గాయలతో ఉన్న కంటైనర్ డ్రైవర్‌ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

 

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×