E-Paper
Advertisement

Harassment case: కంత్రి బాబాయ్.. అర్థరాత్రి కూతురి వరస అమ్మాయికి అలాంటి ఫొటోలు

Harassment case: కంత్రి బాబాయ్.. అర్థరాత్రి కూతురి వరస అమ్మాయికి అలాంటి ఫొటోలు
Advertisement

Advertisement

ANANTAPUR: కూతురు వరుస అయ్యే అమ్మాయితో ఓ కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి అసభ్యకర మెసేజులు పంపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా అమ్మవారిపల్లిలో చోటుచేసుకుంది.యువతి చెనైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సొంత అన్న కూతురు అని లేకుండా ఆమె బాబాయ్ వెంకటరెడ్డి లైంగికంగా వేధించాడు. అశ్లీల ఫొటోలు పంపించి, అర్ధరాత్రి వీడియో కాల్ చేయమన్నాడు. పిన్ని ఊరులో లేదు మూడ్ వస్తుందంటూ అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×