E-Paper
Advertisement

Anantapuram: జనరేటర్‌లో డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే?

Anantapuram: జనరేటర్‌లో డెడ్‌బాడీ.. అసలేం జరిగిందంటే?
Advertisement

Anantapuram: అనంతపురం సాయినగర్‌లోని భారతీయ హాస్పిటల్‌లో మిస్టరీ ఘటన సంభవించింది. ఆసుపత్రి సిబ్బంది బయట ఉన్న జనరేటర్ నుండి దుర్వాసన రావడంతో జనరేటర్‌ను తెరిచి చూశారు. అందులో ఓ శవం ఉబ్బిపోయి, గుర్తుపట్టని స్థితిలో ఉండటంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జనరేటర్‌లో డెడ్ బాడీ పక్కనే ఇడ్లీ చెట్నీ పార్సెల్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి మతిస్థితిమం లేని వ్యక్తి గా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్పిటల్ లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×