E-Paper
Advertisement

Pak vs Afghan: ఆఫ్ఘన్ క్రికెటర్లపై పాక్ దాడి.. ముగ్గురు క్రికెటర్లు మృతి

Pak vs Afghan: ఆఫ్ఘన్ క్రికెటర్లపై పాక్ దాడి.. ముగ్గురు క్రికెటర్లు మృతి
Advertisement

Advertisement

Pak vs Afghan: పాక్- ఆఫ్ఘన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం యుద్ధ పరిస్థితి పెరుగుతూనే ఉంది. కాల్పుల విరమణ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఇప్పుడు  తాజాగా క్రికెటర్లను టార్గెట్ చేసింది పాకిస్తాన్.  పాకిస్తాన్ సరిహద్దుల్లో సమావేశం ఉన్న ఆఫ్ఘన్‌ల క్రికెటర్ల పై అర్థరాత్రి బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు క్రికెటర్లతో పాటు ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు ఆటగాళ్ళు సిబాతుల్లా, కబీర్ అఘా, హరూన్ గా గుర్తించారు. వీళ్లు ఆర్గున్ క్రికెట్ టీంకి ఆడుతున్నట్లు సమాచారం. పాక్-శ్రీలంక ట్రై సిరీస్ సమయంలో ఈ దాడి జరగడంతో పాకిస్తాన్ పిరికి తనంగా భావిస్తుంది ఆఫ్ఘన్. దీంతో ఆఫ్ఘన్ ట్రైసిరీన్ ని రద్దు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా తాలిబాన్లు కూడా దాడి చేసేందుకు సిద్ధమయ్యారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×