E-Paper
Advertisement

College Incident: క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య.. నెల్లూరులో షాకింగ్ ఘటన

College Incident: క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య.. నెల్లూరులో షాకింగ్ ఘటన
Advertisement

Advertisement

College Incident: నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్ధి క్లాస్ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. విద్యార్ధుల సమాచారం ప్రకారం.. క్లాస్ రూమ్‌లో ఓ మహిళ లెక్చరల్ విద్యార్థి ఉదయ్‌ను మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ క్లాస్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజి వద్దకు చేరుకొని రోదిస్తున్నారు. ఏబీవీపీ నాయకులు కాలేజి ఎదుట నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×