E-Paper
Advertisement

Jaipur: ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్.. ఆ జంట ఏం చేసిందంటే

Jaipur: ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్.. ఆ జంట ఏం చేసిందంటే
Advertisement

Jaipur: రాజస్థాన్‌లోని జైపూర్‌ సిటీలో ఒక జంటకు ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. ఆ జంట ఏకాంతంగా సన్నివేశాలు హోటల్ మీదుగా రోడ్డుపై వెళ్లేవారికి కనిపించాయి. ఇంకేముంది సినిమా చూసినట్టు ఆ సన్నివేశాలను చూసేశారు. ఫలితంగా ఆ ప్రాంతమంటూ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

సోషల్‌మీడియా వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో విచ్చలవిడి మరీ ఎక్కువైంది. ఈ విషయంలో ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు. ఏమైనా అడిగితే మా జీవితం మాఇష్టం.ఎంజాయ్ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. ఒక్కోసారి అలాంటివి ఇబ్బందులు తెచ్చిన క్షణాలు లేకపోలేదు.

Advertisement

కొన్నాళ్ల కిందట గుజరాత్‌కి చెందిన ఓ జంట ఏకాంత వీడియోలు బయటకువచ్చాయి. పెళ్లైన కొత్తలో హనీమూన్‌ కోసం ఓ సిటీకి వెళ్లింది. హోటల్‌లో చేసిన చిలిపి పనుల వీడియో కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. అప్పటికీ ఆ జంటకు పిల్లలున్నారు. ఈ వీడియోలు వారి కంట పడితే తమ పరువు పోతుందని ఆత్మహత్య చేసుకుంది.

తాజాగా పెళ్లయిన ఓ కొత్త జంట పింక్ సిటీ జైపూర్‌కి వెళ్లింది. కొత్త జంటల ఏకాంతానికి జైపూర్ సిటీ బాగుంటుందని భావిస్తుంటారు. చాలామంది అక్కడికి వస్తుంటారు. జైపూర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్‌ ఉంది. రెండురోజుల కిందట జైపూర్ వచ్చిన ఓ జంట.. మంగళవారం ఆ హోటల్‌లో స్టే చేసింది. రాత్రి కావడంతో హోటల్ లైటింగ్స్ జిగేల్ జిగేల్ అంటూ వెలిగిపోతోంది.

Advertisement

ALSO READ: ఇంట్లో ఒంటరిగా కోడలు, వీధిలో గొయ్యి తీసి పాతేసిన మామ

ఆ సమయంలో ఆ జంట గదిలో ఏకాంతంలో బిజీగా ఉన్నారు. ఆ కిటికీ కర్టెన్ వేసుకోవడం మరిచిపోయారు. రాత్రి 10.30 గంటల సమయంలో లైటింగ్‌లో వారి ఏకాంతం బయటకు ఓపెన్ అయ్యింది. ఆయా సన్నివేశాలు రోడ్డుపై వెళ్తున్నవారికి స్పష్టంగా కనిపించాయి.  దాని ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డు చేయడం మొదలుపెట్టారు.

ఆయా సన్నివేశాలను చూసిన కొందరు అసహ్యించుకున్నారు. మరికొందరు ఎంజాయ్ చేసినవారు లేకపోలేదు. ఆయా సన్నివేశాలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్టెన్ వేసుకోవడం మరిచిపోయారని అంటున్నారు. ప్రైవసీ అనేది చాలా ముఖ్యమంటూనే ఇలాంటి పనులు బహిరంగంగా ముమ్మాటికీ తప్పుగా చెబుతున్నారు.

ఎప్పుడూ చూడని సన్నివేశాలు చూసిన తర్వాత ట్రాఫిక్ ఆగిపోవడం సహజమేనని మరికొందరు అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. హోటల్ గదులలో గోప్యత ఎంత ముఖ్యమూ ఆ తరహా పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఈ యవ్వారంపై హోటల్ యాజమాన్యం నోరు విప్పలేదు. మొత్తానికి మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆ ప్రాంతంలో నుంచి వెళ్లినవారు మాంచి సినిమా చూశారన్నమాట.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×