E-Paper
Advertisement

IRCTC Tour Package: మాతా వైష్ణో దేవిని చూడాలనుకుంటున్నారా? మీ కోసమే ఈ IRCTC సూపర్ ప్యాకేజీ!

IRCTC Tour Package: మాతా వైష్ణో దేవిని చూడాలనుకుంటున్నారా? మీ కోసమే ఈ IRCTC సూపర్ ప్యాకేజీ!
Advertisement

Vaishno Devi Tour Package: శ్రీమాతా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలి వెళ్తారు. అమ్మవారి కనులారా చూసి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీమాతా వైష్ణో దేవి అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా, కచ్చితంగా నెరవేర్చుతుందని భక్తులు విశ్వసిస్తారు. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నిలిచే అమ్మవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఒకవేళ మీరూ అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే, IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్యాకేజీ ధర ఎంత? టూర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏ ప్రదేశాలను దర్శించుకోవచ్చు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వైష్ణో దేవి టూర్ గురించి.

IRCTC అందుబాటులోకి తీసుకొచ్చిన మాతా వైష్ణోదేవి టూర్ లో భాగంగా ప్రయాణించే టూరిస్టులకు భోజనంతో పాటు వసతి సౌకర్యాన్ని కలిగిస్తుంది.

వైష్ణోదేవి టూర్ ఎన్ని రోజులు ఉంటుందంటే?

Advertisement

వైష్ణో దేవి టూర్ ట్రిప్ 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. ఈ యాత్ర వారణాసి జంక్షన్ లో మొదలై, జమ్మూ తావి వరకు కొనసాగుతుంది.  ప్యాకేజీ ధర రూ. 6,590 నుంచి మొదలుకొని రూ.16,460 ఉంటుంది. ఆయా వసతులను బట్టి ప్యాకేజీ ధర మారుతుంది.

⦿ తొలి రోజు  రైలు నెం. 12237లో 12: 40 గంటలకు వారణాసి జంక్షన్ నుంచి బయల్దేరుతుంది.

Advertisement

⦿ రెండో రోజు జమ్మూ తావికి ఉదయం 10: 50 గంటలకు చేరుకుంటారు. షేరింగ్ పద్దతిలో AC వాహనంలో కత్రాలోని  హోల్ కు తీసుకెళ్తారు.

⦿ 3వ రోజు  అల్పాహారం తర్వాత మాతా వైష్ణో దేవి దర్శనం కోసం తీసుకెళ్తారు. సాయంత్రం మళ్లీ హోటల్ కు తీసుకొస్తారు.

⦿ 4వ రోజు ఉదయం 9.30 గంటలకు అల్పాహారం తర్వాత చెక్ అవుట్ చేసి జమ్మూ తావి నుండి  మధ్యాహ్నం 1.45 గంటలకు రైలు నంబర్ 12238లో జమ్మూకు చేరుకుంటారు. రైలులో పగలు,  రాత్రి ప్రయాణం కొనసాగుతుంది.

⦿ 5వ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వారణాసికి చేరుకుంటారు.

Read Also:  ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

ఈ టూర్ ప్యాకేజీలో, మీరు జమ్మూలోని మాతా వైష్ణో దేవిని మాత్రమే సందర్శించగలరు.  ఈ IRCTC టూర్ ప్యాకేజీ గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు https://www.irctctourism.com/pacakage_description?packageCode=NLR022ని సందర్శించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

Read Also: తొలుత ఒకటి, తర్వాత ఎనిమిది.. వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×