E-Paper
Advertisement

Indian Railways: నిజామాబాద్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, 7 రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?

Indian Railways: నిజామాబాద్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, 7 రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?
Advertisement

SCR Trains Cancelled: సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మెయింటెనెన్స్ పనుల కారణంగా 7 రైళ్లను రద్దు చేయడంతో పాటు 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ రైళ్లన్నీ కాచిగూడ, నిజామాబాద్ మీదుగా ప్రయాణించనున్నట్లు వెల్లడించింది.

రద్దు చేయబడిన 7 రైళ్లు ఇవే!

Advertisement

⦿ కాచిగూడ- నిజామాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 77601 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 30 వరకు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

⦿ నిజామాబాద్- హెచ్ఎస్ నాందేడ్ మధ్య నడిచే రైలు నంబర్ 77602 ఏప్రిల్ 14,15, 17, 28, 21, 22, 24 తేదీలలో రద్దు చేశారు.

Advertisement

⦿ హెచ్ఎస్ నాందేడ్- నిజామాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 77646 ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో రద్దు చేయబడింది.

⦿ రైలు నంబర్ 77646 ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో రద్దు చేశారు.

⦿ రైలు నంబర్ 77646 ఏప్రిల్ 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో క్యాన్సిల్ చేశారు.

⦿ రైలు నంబర్ 77646 ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28, 29 తేదీలలో రద్దు చేశారు.

⦿ పుదుచ్చేరి- తిరుపతి మధ్య నడిచే రైలు నంబర్ 77646 ఏప్రిల్ 5న రద్దు చేశారు. అటు తిరుపతి- పుదుచ్చెరి రైలు ఏప్రిల్ 6న క్యాన్సిల్ చేశారు.

⦿ ఏప్రిల్ 5న యశ్వంత్‌ పూర్- బీదర్ మధ్య నడిచే రైలును (16577) రద్దు చేశారు.

Read Also:  తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్లు

⦿ కాచిగూడ నుంచి మెదక్‌ కు వెళ్లే  77603 రైలును ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 30 వరకు  కాచిగూడ, మల్కాజ్ గిరి మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

⦿ దౌండ్ నుంచి నిజామాబాద్ వైపు నడిచే 11409 రైలు ఏప్రిల్ 13, 14, 16, 17, 20, 21, 23, 24, 27, 28 తేదీలలో ముధేడ్, నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.

⦿ నిజామాబాద్ నుంచి పంధర్‌ పూర్ వైపు నడిచే 11413 రైలు ఏప్రిల్ 14, 15, 17, 18, 21, 22, 24, 25, 28,  29 తేదీలలో నిజామాబాద్, ముధేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. మెయింటెనెన్స్ పనులు పూర్తి అయిన తర్వాత ఆయా రైళ్లు యథావిధిగా తమ సర్వీసులను అంధిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. ఇకపై చర్లపల్లి మీదుగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ రాకపోకలు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×