E-Paper
Advertisement

Trains Cancel: పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే, ఎందుకంటే?

Trains Cancel: పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే, ఎందుకంటే?
Advertisement

Indian railway Update: సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. తన పరిధిలోని పలు రూట్లలో మెయింటెనెన్స్ పనుల కారణంగా పలు సర్వీసులను టెంపరరీగా క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. కాచిగూడ, నిజమాబాద్, మెదక్, మిర్యాలగూడ రూట్లలో ఈ పనులు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ పనులు  జూన్ 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. నిర్వహణ పనుల కారణంగా, దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దు చేసిన రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పాక్షికంగా రద్దు అయిన రైళ్ల వివరాలు

Advertisement

⦿ జూన్ 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య నడుస్తున్న కాచిగూడ – నిజామాబాద్ (77601),  నిజామాబాద్ – కాచిగూడ (77602) రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also:  ప్రపంచంలో ఫాస్టెస్ట్ రైళ్లు ఇవే, ఒక్కోదాని వేగం చూస్తే కళ్లు తిరగాల్సిందే!

Advertisement

⦿ అదే సమయంలో  కాచిగూడ – మెదక్ (77603), కాచిగూడ – మిర్యాలగూడ (67775), మిర్యాలగూడ – కాచిగూడ (67776) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.

ఈ మార్గాల్లో ప్రయాణించే రైల్వే ప్రయాణీకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకే ఈ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

Read Also: తెలంగాణలో మరో రెండు ఎయిర్ పోర్టులు, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×