E-Paper
Advertisement

Safest Countrys: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Safest Countrys: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?
Advertisement

Rich People’s War Shelters: గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచాన్ని యుద్ధ భయం వణిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ తో మొదలైన యుద్ధం ఆ తర్వాత ఇజ్రాయెల్-గాజా మధ్య కొనసాగింది. అనంతరం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలయ్యింది. మరికొద్ది రోజుల్లోనే ఇండియా-పాకిస్తాన్ మధ్య మొదలయ్యింది. ఆ తర్వాత అమెరికా-వెనెజులా మీద దాడికి పాల్పడి ఏకంగా అక్కడి ప్రెసిడెంట్ ను ఎత్తుకెళ్లింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి మొదలుపెట్టాయి. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశాయి. దీనికి ప్రతిదాడిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.

ప్రపంచంలో యుద్ధం అంటూ తెలియని దేశాలు

కొన్ని దేశాలు యుద్ధ భయంతో వణికిపోతుండడగా, మరికొన్ని దేశాలకు అసలు యుద్ధం అంటే ఏంటో తెలియదు. ప్రకృతి రక్షణలో అత్యంత సేఫ్ గా ఉంటాయి. ఒకవేళ తమ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు తలెత్తితే చాలా మంది ధనవంతులు ఈ దేశాలకు వెళ్లిపోతారు. ఇంతకీ ఆ దేశాలు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ స్విట్జర్లాండ్‌

Advertisement

ఈ దేశంలో మొత్తం జనాభాకు సరిపడ న్యూక్లియర్ బంకర్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. న్యూజిలాండ్ యుద్ధ పరిస్థితులకు వేల మైళ్ల దూరంలో ఉంది. ఖాళీ సముద్రంతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేశాన్ని ఏ దేశం టార్గెట్ చేయదు. 500 సంవత్సరాలుగా ఈ దేశం ఆయుధాలు పట్టుకోలేదు.  చట్టం ప్రకారం ప్రతి ఇంటికి ఒక బంకర్ ఉంటుంది.

⦿ పపువా న్యూ గినియా

ఈ దేశం దట్టమైన అడవితో కప్పబడి ఉంటుంది.  ఇక్కడ ఇప్పటికీ చాలా తెగలు నివసిస్తున్నాయి. ఈ దేశంలో జనాలు ఎలాంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నరు. ఏ దేశం తనను టార్గెట్ చేయదు. ప్రకృతి స్వయంగా రక్షణగా నిలుస్తుంది.

⦿ భూటాన్

Advertisement

ఈ దేశం భారత్, చైనా మధ్య హిమాలయాలలో ఉంది. ఈ దేశం కూడా యుద్ధ భయానికి చాలా దూరంగా ఉంటుంది. ఏ  దేశం దీనిని టార్గెట్ చేయదు. భూమిపై ఎత్తైన పర్వతాలు ఈ దేశాన్ని కాపాడుతాయి.

⦿ న్యూజిలాండ్

భూమిపై ఒంటరిగా ఉన్న అభివృద్ధి చెందిన దేశం న్యూజిలాండ్. ఈ దేశానికి శత్రువులు లేరు. ఏ దేశంతో అణుభయం లేదు. ఈ దేశం వేల మైళ్ల సముద్రంతో చుట్టుముట్టబడి ఉంది.

⦿ గ్రీన్లాండ్

భూమిపై అతిపెద్ద ద్వీపం ఇది. 80% మంచుతో కప్పబడి ఉంటుంది. సుమారు 3 కి.మీ మందంతో మంచు పేరుకుపోయి ఉంటుంది. ఇక్కడి జనాభా ఒక నగర బ్లాక్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ దేశానికి కూడా మరే శత్రుదేశం లేదు.

⦿ ఐస్లాండ్

ఇది ఉత్తర అట్లాంటిక్‌ లో ద్వీపం. సైన్యం లేదు. మరే దేశం టార్గెట్ కాదు. భూ ఉష్ణ శక్తి దానిని కాపాడుతుంది.

⦿ చిలీ

ఒకవైపు ఆండీస్ పర్వతాలు, మరోవైపు పసిఫిక్ మహాసముద్రం ద్వారా ఈ దేశం రక్షించబడుతుంది. ఈ దేశంలో ఎలాంటి యుద్ధ వాతావరణం ఉండదు. ఆహారంలో స్వయం సమృద్ధి సాధించింది.

Read Also: కోవిడ్-19 To ఇరాన్ వార్.. 2020 నుంచి ప్రపంచ ఎదుర్కొన్న అతిపెద్ద విమాన ప్రయాణ సంక్షోభాలు ఇవే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×