E-Paper
Advertisement

Gold Reserves: అత్యధిక బంగారం నిల్వలున్నటాప్ 10 దేశాలు.. అమెరికా టాప్ మరి ఇండియా?

Gold Reserves | బంగారం నిల్వలు ఏ దేశం వద్ద ఎంత ఎక్కువ ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉన్నట్లు. ఎప్పుడైనా ఆర్థిక సంక్షభం పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ బంగారం నిల్వలే దేశాన్ని దివాలా తీయకుండా కాపాడుతాయి. ప్రపంచ దేశాలు 1800 శతాబ్దం నుంచి ఈ బంగారం నిల్వల విధానాన్ని అనుసరిస్తున్నాయి.

Gold Reserves: అత్యధిక బంగారం నిల్వలున్నటాప్ 10 దేశాలు.. అమెరికా టాప్ మరి ఇండియా?
Advertisement

Gold Reserves: బంగారం నిల్వలు ఏ దేశం వద్ద ఎంత ఎక్కువ ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉన్నట్లు. ఎప్పుడైనా ఆర్థిక సంక్షభం పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ బంగారం నిల్వలే దేశాన్ని దివాలా తీయకుండా కాపాడుతాయి. ప్రపంచ దేశాలు 1800 శతాబ్దం నుంచి ఈ బంగారం నిల్వల విధానాన్ని అనుసరిస్తున్నాయి.

తమ దేశ కరెన్సీకి ఒక రేటు ఫిక్స్ చేసేందుకు ఆ దేశ నిల్వల నిష్పత్తితో మూల్యాంకనం చేయడం ప్రపంచ దేశాలు ప్రారంభించాయి. అయితే 1970లో ,చాలా దేశాలు ఈ విధానానికి స్వస్తి పలికినా.. బంగారం నిల్వలకు ఇప్పటికీ డిమాండ్ పెరుగుతూనే ఉంది.

Advertisement

ఆ దేశాలలోని సెంట్రల్ బ్యాంకులు మళ్లీ బంగారంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ బిజినెస్ వార్తా పత్రిక ఫోర్బ్ ఒక నివేదిక ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం అత్యధిక బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలివే..

ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలున్న దేశాలలో అగ్రస్థానాన్ని అమెరికా కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో జర్మనీ ఉండగా.. భారత దేశం తొమ్మిదో స్థానంలో ఉంది.

Advertisement

అత్యధిక బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాల జాబితా

1.అమెరికా – 8133.46 టన్నుల బంగారం
2.జర్మనీ – 3352.65 టన్నుల బంగారం
3.ఇటలీ – 2451.84 టన్నుల బంగారం
4.ఫ్రాన్స్ – 2436.88 టన్నుల బంగారం
5.రష్యా – 2451.84 టన్నుల బంగారం
6.చైనా – 2191.53 టన్నుల బంగారం
7.స్విట్‌జర్‌ల్యాండ్ – 1040.00 టన్నుల బంగారం
8.జపాన్ – 845.97 టన్నుల బంగారం
9.ఇండియా – 800.78 టన్నుల బంగారం
10.నెదర్ ల్యాండ్స్ – 612.45 టన్నుల బంగారం

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×