E-Paper
Advertisement

Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం..!

Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం..!
Advertisement

Cancer Treatment: స్వేచ్ఛ బ్యూరో: క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు ముందుకు పడిందని డాక్టర్ టీ. స్రవంతి రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యశోద సికింద్రాబాద్ ఆస్పత్రిలో హైపర్ సైట్ అనే మిషన్ ను క్యాన్సర్ చికిత్సకు వాడుతున్నట్లు తెలిపారు.

Also Read: ACB Raids: మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం

కచ్చితమైన కణాలు..

Advertisement

దీని ద్వారా రోగీ శరీరంలో క్యాన్సర్ కణజాలం ఉండే ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి రేడియో కిరణాలను పంపుతారన్నారు. దీనివల్ల క్యాన్సర్ కణజాలం పక్కనే ఉండి ఆరోగ్యకర కణాలకు ఏమాత్రం హానీ జరగదన్నారు. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే అనేక రుగ్మతలను రాకుండా ఈ మిషన్ అడ్డుకుంటుందని డాక్టర్ తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో హైపర్ సైట్ అనే మిషన్ ఒక నూతన అధ్యాయం అని ఆమె పేర్కొన్నారు.

Also Read: సింగిల్ ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్.. ఇది ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×