E-Paper
Advertisement

Hyderabad News : మహిళా క్యాంపస్‌లో సూసైడ్.. నారాయణ కాలేజీలో కలకలం..

Hyderabad News : మహిళా క్యాంపస్‌లో సూసైడ్.. నారాయణ కాలేజీలో కలకలం..
Advertisement
Hyderabad

Hyderabad News(Telangana Today News) : హైదరాబాద్‌, మాదాపూర్‌ నారాయణ కాలేజీ మహిళా క్యాంపస్‌లో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. డిగ్రీ చదవుతూ కళాశాలలో అసిస్టెంట్‌ వార్డెన్‌గా పని చేస్తోంది భవాని. ఆమె కాలేజ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.

Advertisement

గత నెల 11నే కళాశాలలో చేరిన భవాని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే తమకు ఎలాంటి సమాచారం అందించలేదని కాలేజ్‌ యాజమాన్యంపై మండిపడుతున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×