E-Paper
Advertisement

Hyderabad: ఖైరతాబాద్ గణేశ్ క్యూలైన్‌లోనే మహిళ ప్రసవం..

Hyderabad: ఖైరతాబాద్ గణేశ్ క్యూలైన్‌లోనే మహిళ ప్రసవం..
Advertisement

Hyderabad: నేడు వినాయక చవిత సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకోడానికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు తరలి వస్తుంటారు. అలాగే ఈ సారి గణేషుడిని చూడటానికి వచ్చారు. అయితే గణేష్ దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూ లైన్లో ప్రసవించింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

Advertisement

గణేష్ క్యూలైన్లో ప్రసవించిన మహిళ
అయితే ఆ మహిళను అక్కడి స్థానికులు వెంటనే పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ప్రసవించిన మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. చిన్నారి వినాయక చవితి రోజున, దర్శనం వేల జన్మించడంతో.. అదృష్టంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు. శుభ సూచకంగా, గణనాథుడి ఆశీస్సులతో పుట్టిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×