E-Paper
Advertisement

Weather Updates: నేడు తెలంగాణలో వర్షాలు.. ఎక్కడెక్కడ కురుస్తాయంటే..?

Weather Updates: నేడు తెలంగాణలో వర్షాలు.. ఎక్కడెక్కడ కురుస్తాయంటే..?
Advertisement

Weather Updates in Telangana: గత కొద్ది రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత్తలు, వేడిమితో ప్రజలు సతమతమవుతున్నారు. ఉదయం 8 అయ్యిందంటే చాలు ఎండలు ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం ఐదారు గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గడం లేదు. ఇటు రాత్రి సమయంలో ఉక్కపోత. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా పలు చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో నేడు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్లా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

Also Read: తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ.. ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. అదేవిధంగా మరికొన్ని చోట్లా మాత్రం వేడి, తేమతో కూడిన పరిస్థితులు అలాగే కొనసాగుతాయని తెలిపింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×