E-Paper
Advertisement

Singareni news: సింగరేణికి జలగండం.. ఓపెన్ కాస్ట్‌లో నీళ్లు.. ‘బొగ్గు బావి’

Singareni news: సింగరేణికి జలగండం.. ఓపెన్ కాస్ట్‌లో నీళ్లు.. ‘బొగ్గు బావి’
Advertisement
Singareni news today telugu

Singareni news today telugu(Telangana news): దంచికొడుతున్న వర్షాలు సింగరేణిపై ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా వ్యాపంగా వర్షాలు పడుతుండంతో నీరు ఓపెన్ కాస్ట్ గనులలోకి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం కలిగింది. శ్రీరామ్‌పూర్, ఇందారం, మందమర్రి, అర్కెపి, కైరిగూడ OCPలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

వర్షాలతో సింగరేణి ఉపరితల గనుల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. సాధారణంగా ఉపరితల గనుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని మించి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. వర్షాల వల్ల ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు చేరింది. మరోవైపు, క్వారీలోకి వెళ్లే రోడ్లన్ని బురదమయంగా మారాయి. భారీ వాహనాలు ఇప్పుడా రోడ్లలో ప్రయాణించలేని పరిస్థితి ఉంది. ఇప్పుడీ గనుల్లో నిలిచిన నీటిని తొలగించడం సింగరేణికి బిగ్ టాస్కే అంటున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×