E-Paper
Advertisement

Raja Singh: రాజాసింగ్‌ను చంపేస్తాం.. పాకిస్తాన్ నుంచి వార్నింగ్..

Raja Singh: రాజాసింగ్‌ను చంపేస్తాం.. పాకిస్తాన్ నుంచి వార్నింగ్..
Advertisement

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్. మోస్ట్ డైనమిక్ లీడర్. హిందూధర్మం కోసం ఎందాకైనా వెళ్లే నాయకుడు. తరచూ వివాదాల్లో నిలిచే నేత. కాంట్రవర్సీ కామెంట్లతో నిత్యం న్యూస్‌లో ఉండే ఎమ్మెల్యే. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చారు.

ఎప్పటినుంచో ఆయన ఇస్లామిక్ టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఈసారి మరింత టార్గెట్ అయ్యారు. అందుకే ఆయనకు గతంలోనే బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా ఇచ్చింది సర్కారు. కానీ, అది తరుచూ మొండియేస్తుండటం.. ఇటీవల టైర్ ఊడిపోవడం తెలిసిందే.

Advertisement

ఉగ్రవాదులకు టార్గెట్‌గా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్ వచ్చింది. గతంలోనూ చాలాసార్లు ఇలానే వచ్చింది కానీ, ఈసారి మరింత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేరుగా పాకిస్తాన్‌ నుంచే వచ్చిందా ఫోన్. వాట్సాప్ కాల్‌లో మనోడికి ధమ్కీ ఇచ్చాడా పాకిస్తానీ.

చంపేస్తామని బెదిరించాడు. తమ స్లీపర్ సెల్స్ ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నాయని.. ఖబద్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం తెలుపుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు ఎమ్మెల్యే రాజాసింగ్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×