E-Paper
Advertisement

Rice Scam: ప్రభుత్వ బియ్యం నొక్కేస్తున్న వార్డెన్ .. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!

Rice Scam: ప్రభుత్వ బియ్యం నొక్కేస్తున్న వార్డెన్ .. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!
Advertisement

Rice Scam:  ప్రభుత్వ ఎస్సి స్టడి సర్కిల్ లో ప్రభుత్వ సన్న బియ్యం పక్కదారి పడుతుంది. విద్యార్థులు తినే సన్న బియ్యం అక్రమంగా తరలిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా వార్డెన్ జీవన్ పట్టుకున్నారు పోలీసులు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న విద్యార్థుల కోసం సన్నబియ్యం అందిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy government) అదే ప్రభుత్వంలో పని చేస్తున్న వార్డెన్ జీవన్ అక్రమాలకు మల్పడుతున్నాడు.

Also ReadNalgonda Politics: నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు.. రెబల్స్ పై ప్రధాన పార్టీల దృష్టి !

జీవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి 

Advertisement

ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న మంత్రి లక్ష్మణ్ కృషి చేస్తుంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తూ హాస్టల్ బియ్యాన్ని అమ్ముకుంటున్నాడు వార్డెన్ జీవన్. వార్డెన్ జీవన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా హాస్టల్ నుంచి సన్న బియ్యం వేరే ప్రాంతానికి డంప్ చేస్తున్న వార్డెన్ జీవన్, వార్డెన్ జీవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×