E-Paper
Advertisement

Vikram Goud : బీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్ చేరేందుకు రెడీ?

Vikram Goud : బీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్ చేరేందుకు రెడీ?
Advertisement

Vikram Goud : తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ముకేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తండ్రి ముకేష్‌గౌడ్ 2009లో కాంగ్రెస్ తరఫున గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గం టికెట్‌ ఆశించి విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం మరోసారి రాజాసింగ్‌కే గోషామహల్ లో అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. తనకు అవకాశం రాకపోవడం అలకబూనిన విక్రమ్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో కొత్తవారిని అంటరానివారిగా చూస్తున్నారంటూ సంచలన ఆరోోపణలు చేశారు. బీజేపీ కోసం తాను ఏమీ ఆశించకుండా పనిచేశానని.. అయినా గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

గ్రూపు రాజకీయాల్లో భాగమైతేనే బీజేపీలో మనుగడ ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు విక్రమ్ గౌడ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి చాన్నాళ్లయినా.. పార్టీ ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. బీజేపీలో తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన విక్రమ్ గౌడ్.. కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యారు.

.

Advertisement

.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×