E-Paper
Advertisement

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..
Advertisement

Water Plant Inauguration : గ్రామాభివృద్ధే ధ్యేయంగా, గ్రామ ప్రజలే తమ బిడ్డలుగా అనుకొని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ, బిగ్‌టీవీ ఛైర్మన్‌ విజయ్‌కాంత్‌రెడ్డి, శిల్పా దంపతులు. తమ సొంత ఊరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు విజయ్‌కాంత్‌రెడ్డి దంపతులు.

కీర్తిశేషులు తన తల్లి వెన్నం సరోజాదేవి జ్ఞాపకార్ధం గ్రామంలో సురక్షిత మంచినీటి కేంద్రం, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు విజయ్‌కాంత్‌రెడ్డి. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ప్రజలకు అంకితం చేశారు.

Advertisement

ఇప్పటికే గ్రామంలో దేవాలయాన్ని నిర్మించి.. ధూపదీప నైవేద్యాలను తమ సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నారు. పేదవారిని ఆదుకోవడంలో అన్నివేళలా ముందుంటున్నారు విజయకాంత్‌రెడ్డి దంపతులు. ఊరు బాగోగులు చూసుకుంటూ, గ్రామంలో ఎవ్వరికీ ఏం కావాల్సి వచ్చినా తమ సహకారం అందిస్తున్నారు. దీంతో విజయ్‌కాంత్‌ దంపతుల సేవలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.వారి కుటుంబం సుఖశాంతులతో, నిండు నూరేళ్లు ఉండాలని దీవిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×