E-Paper
Advertisement

Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..

Uttam Kumar Reddy : ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని.. దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×