E-Paper
Advertisement

Bonalu : వైభవంగా లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లింపు..

Bonalu : వైభవంగా లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లింపు..
Advertisement

Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు.

వేకువ జాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు సమర్పణ కొనసాగుతోంది. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు.

Advertisement

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్‌ అండ్‌ బీ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో అలంకరించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×