E-Paper
Advertisement

TSRTC Good News: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..!

TSRTC Good News: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..!
Advertisement

TSRTC Good News for Passengers: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల నేపథ్యంలో.. సిటీ నుంచి ఊర్లకు, పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే.. ఈ వేసవికి ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం సిటీలో ఉండేవారంతా సొంతఊళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు ప్రయాణికులతో ఫుల్లై ఉంటున్నాయి.

ఆర్టీసీ బస్సులు ఖాళీలేకపోవడంతో.. ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనదారులు ప్రయాణికుల నుంచి దొరికిందే ఛాన్స్ గా దండుకుంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని.. టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్తను అందించింది.

Advertisement

అడ్వాన్స్ రిజర్వేషన్ కు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. 8 రోజుల ముందుగానే దూరప్రాంతాలకు వెళ్లే జర్నీ రిజర్వేషన్ చేసుకుంటే రిజర్వేషన్ ఛార్జీలు ఉండవని టీఎస్ఆర్టీసీ తెలిపింది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు అదనంగా 10 శాతం రాయితీ ఇచ్చింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×