E-Paper
Advertisement

Telangana RTC: రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్

Telangana RTC: రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్
Advertisement

Telangana RTC: తెలంగాణ మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ సందర్భంగా రాఖీలను, స్వీట్లను మహిళలు పంపించాలనుకున్న గమ్య స్థానాలకు 24 గంటలలోపే చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా గమ్య స్థానాలకు అనుకున్న సమయానికి రాఖీలను పంపిస్తామని తెలిపింది. రాఖీలతో పాటు స్వీట్లను చేరవేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా వంద కౌంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు.

ఈ నెల 19వ తేదీన రాఖీ పండగ సందర్భంగా స్వయంగా రాఖీ కట్టే అవకాశం లేని మహిళలు, యువతుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాఖీ సందర్భంగా రాఖీలు, స్వీట్ల బట్వాడా కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. బక్ చేసిన కౌంటర్ నుంచి 24 గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని తెలిపింది.

Advertisement

Also Read: బోనాన్ని కోడితో ప్రారంభించిన భక్తుడు, వైరల్ ఫొటోలు

రాష్ట్ర వ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లను 9 వేలకు పైగా పార్శిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రాఖీ పండగ సందర్భంగా స్వయంగా రాఖీలను వెళ్లి కట్టలేని వారు. వారివారి అన్నలకు, తమ్ముళ్లకు పంపించవచ్చని తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×