E-Paper
Advertisement

TSPSC : తెలంగాణలో గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్..రాత పరీక్ష ఎప్పుడంటే?

TSPSC : తెలంగాణలో గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్..రాత పరీక్ష ఎప్పుడంటే?
Advertisement

TSPSC : తెలంగాణలో గ్రూప్ -4 ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,168 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డిసెంబర్ 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి జనవరి 12 వరకు గడువు ఉంది. ఏప్రిల్ లేదా మే లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

అత్యధికంగా మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్ లో 2,701 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత రెవెన్యూశాఖలో 2,077 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్‌లో 307 పోస్టులు, ఆర్ధికశాఖలో 255 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, లేబర్ డిపార్ట్ మెంట్ లో 128 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 97 పోస్టులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖలో 72 పోస్టులు, అగ్రికల్చర్‌, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశు సంవర్ధకశాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×