E-Paper
Advertisement

IAS Arvind: కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అరవింద్ కు నోటీసులు ?

IAS Arvind: కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అరవింద్ కు నోటీసులు ?
Advertisement

IAS Arvind: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండానే కార్‌ రేస్‌కు రూ.50 కోట్లు విడుదల చేసిన ఐఏఎస్‌ అరవింద్‌కుమార్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో అరవింద్‌ కుమార్ మున్సిపల్, HMDA కమిషనర్‌గా పనిచేశారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా అరవింద్‌కుమార్‌కు పేరుఉంది. బీహార్ క్యాడర్ అధికారి అరవింద్‌కుమార్‌కు నోటీసులు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

క్యాబినెట్‌, ఆర్థికశాఖ అనుమతులు లేకుండానే.. హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ రేస్‌ నిర్వహణకు హెచ్‌ఎండీఏ ఒప్పందం కుదుర్చుకుంది. దాని నిర్వహణ కోసం రూ.54 కోట్లు ముందస్తుగా చెల్లించేసింది. ముందస్తు నోటీసులేవీ ఇవ్వకుండానే ఒప్పందాన్ని అతిక్రమించి రేస్‌ను రద్దు చేసినందుకు మున్సిపల్‌ శాఖకు లీగల్‌ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి.

Advertisement

.

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×