E-Paper
Advertisement

TS DSC 2024 Key: తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల

TS DSC 2024 Key:  తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల
Advertisement

TS DSC 2024 Key: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌లో కీ చెక్ చేసుకోవడంతో పాటు రెస్పాన్స్ షీట్‌లను పొందవచ్చు. అభ్యర్థులు కీపై అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు తెలిపేందుకు అవకాశం ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×