E-Paper
Advertisement

Train Accident : సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident :  సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..
Advertisement

Train Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌ వద్ద సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ (125757) రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. నడుస్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్.. రైలును బీబీనగర్‌ స్టేషన్‌లో నిలిపివేశాడు. రైలులో ఉన్న ప్రయాణీకులను హుటాహుటిని కిందకు దింపేశారు రైల్వే అధికారులు.

రైలు బ్రేక్‌ లైనర్స్‌ పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు గుర్తించి.. సాంకేతిక లోపాన్ని సరి చేసి రైలును తిరిగి యధావిధిగా పంపారు రైల్వే అధికారులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×