E-Paper
Advertisement

లాయర్ మొయినోద్దీన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అలామ్ ఖాన్ అతని కొడుకు అరెస్ఠ్!

లాయర్ మొయినోద్దీన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అలామ్ ఖాన్ అతని కొడుకు అరెస్ఠ్!
Advertisement

Advocate Murder: అడ్వకేట్​ ఖాజా మొయినుద్దీన్​ హత్య కేసులో అరెస్ట్​ అయిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు ముజాహిద్​ ఆలంఖాన్ ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి తెలిపారు. న్యాయవాది హత్య కేసులో పోలీసులు ఆలంఖాన్​ తోపాటు ఆయన కుమారున్ని కూడా అరెస్ట్​ చేసినట్టు పేర్కొన్నారు. ఈ హత్య అంశాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించి ఆయనపై బహిష్కరణ వేటు వేశామని వివరించారు.

అడ్వకేట్​ హత్య కేసులో నిందితుల అరెస్ట్

సంచలనం సృష్టించిన అడ్వకేట్​ ఖాజా మొయినుద్దీన్​ హత్య కేసులో ఏడుగురు నిందితులను నాంపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 10.10 లక్షల రూపాయల నగదు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారు, మొబైల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ శుక్రవారం అదనపు సీపీ శ్వేత, ఖైరతాబాద్ జోన్​ డీసీపీ శిల్పవల్లి, టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావుతో కలిసి వివరాలు వెల్లడించారు.

Advertisement

Also read: Shubman Gill Century: గిల్ అదిరిపోయే సెంచ‌రీ..ఫైనల్స్ లోకి గుజ‌రాత్ టైటాన్స్‌

ఈనెల 23న..

మాసాబ్​ ట్యాంక్​ ప్రాంత నివాసి ఖాజా మొయినుద్దీన్​ వృత్తిరీత్యా న్యాయవాది. ఈనెల 23న తెల్లవారుఝాము సమయంలో స్విమ్మింగ్​ చేయటం కోసం ఇంటి నుంచి బయల్దేరాడు. కారు ఎక్కుతుండగా వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో కారు అతన్ని ఢీకొట్టింది. దాంతో ఖాజా మొయినుద్దీన్​ దాదాపు పది మీటర్ల దూరంలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను కారుతో ఢీకొట్టిన వారు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలకు గురైన ఖాజా మొయినుద్దీన్​ ను ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు.

Advertisement

Also Read: 15 ఏళ్ల వైభ‌వ్ ను బెదిరించిన‌ రియాన్ ప‌రాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డ‌ప్ అంటూ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×