E-Paper
Advertisement

TPCC: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొప్పుల, ఎన్నారై సెల్ కన్వీనర్ గా వేణు గోపాల్.. ఉత్తర్వులు జారీ

TPCC: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొప్పుల, ఎన్నారై సెల్ కన్వీనర్ గా వేణు గోపాల్.. ఉత్తర్వులు జారీ
Advertisement

TPCC: తెలంగాణ కాంగ్రెస్ మరో రెండు నియామకాలు చేపట్టింది. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ సూచనలతో పార్టీ శ్రేణులతో వివిధ ప్రజా సంబంధిత, పార్టీ కార్యక్రమాలలో సమన్వయపడటానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొప్పుల ప్రవీణ్ కుమార్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గా గంప వేణు గోపాల్ లను నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.

తమపై ఉంచిన నమ్మకం, బాధ్యతను నిలబెట్టుకుంటామని కొప్పుల ప్రవీణ్ కుమార్, గంప వేణుగోపాల్ లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ ఛార్జీ మీనాక్షి నట రాజన్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Also Read: Teenmar Mallanna: ఈశ్వరచారిది ఆత్మబలిదానమా..? లేదా ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆత్మహత్యనా..? అసలు నిజాలివే..

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×