E-Paper
Advertisement

Telangana : తెలంగాణలో సురక్ష దినోత్సవం.. పోలీసుల ర్యాలీలు..

Telangana : తెలంగాణలో సురక్ష దినోత్సవం.. పోలీసుల ర్యాలీలు..
Advertisement

Telangana : తెలంగాణలో దశాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రభుత్వం రోజుకో కార్యక్రమం చేపడుతోంది. ఆదివారం సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు చేరువగా మెగా సిటీ పోలీసింగ్‌ ఉంటుందని వినూత్న కార్యక్రమాల ద్వారా చెబుతున్నారు.

ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ర్యాలీని ప్రారంభించారు.

Advertisement

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. పోలీస్ గస్తీ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ర్యాలీలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అంజనీ కుమార్, 3 కమిషనరేట్ల సీపీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×