E-Paper
Advertisement

Drug Seizures in Hyderabad: హైదరాబద్ లో భారీగా డ్రగ్స్ సీజ్.. ఏడుగురు అరెస్ట్

Drug Seizures in Hyderabad: హైదరాబద్ లో భారీగా డ్రగ్స్ సీజ్.. ఏడుగురు అరెస్ట్
Advertisement

3 Different Drug Seizures in Hyderabad Police Seven People Arrested: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడో దగ్గర డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు చేసిన దాడుల్లో 5 కిలోల పోపీ స్ట్రా, 1.5 కిలోల ఓపీఎం, 24గ్రాముల హెరాయిన్ వంటి డ్రగ్స్ ఉన్నాయి. నిందితుల నుంచి కంటైనర్, 8 బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి నగరానికి రప్పించారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? డ్రగ్స్ రవాణా వెనుక వెనుకనున్న వ్యక్తులపై కూపీ లాగుతున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×