E-Paper
Advertisement

Saleswaram: సలేశ్వరం జాతరలో మృత్యుఘొష.. రద్దీతో ఊపిరాడక ముగ్గురు మృతి..

Saleswaram: సలేశ్వరం జాతరలో మృత్యుఘొష.. రద్దీతో ఊపిరాడక ముగ్గురు మృతి..
Advertisement
saleshwaram jatara

Saleswaram: నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర. అన్నీలోయలు, రాళ్లు, కొండలు, కోనలే. దట్టమైన అడవి మధ్యగా సాగుతుంది యాత్ర. లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఇరుకైన మార్గంలో ఓపిగ్గా, జాగ్రత్తగా ముందుకు కదులుతుంటారు. వారం రోజుల జాతరను ఈసారి మూడు రోజులకే కుదించారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యాత్రా మార్గం భక్తులతో కిక్కిరిసిపోయింది. తీవ్ర తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఊపిరాడక ముగ్గురు భక్తులు మృత్యువాత పడటం విషాదం నింపింది.

ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శ వినిపిస్తోంది. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ భారీగా పెరిగిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని, ఎక్కడికక్కడ బేస్ క్యాంపుల దగ్గర అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించామని తెలిపారు. అయినా, సలేశ్వరం యాత్ర మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్‌తో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×