E-Paper
Advertisement

New Ministers: కేబినెట్‌లో కొత్త మంత్రులు వీళ్లే..?

New Ministers: కేబినెట్‌లో కొత్త మంత్రులు వీళ్లే..?
Advertisement

New Ministers: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు అభ్యర్థులకు మంత్రి పదవుల కోసం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, 18 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల నియామకం కోసం హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. మూడు పేర్లు దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ లిస్ట్‌లో నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు మంత్రి పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రులు రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి, మాదిగ సామాజిక వర్గం నుంచి సత్యనారాయణకు, మాల వర్గం నుంచి గడ్డం వివేక్‌కు మంత్రి పదవి దక్కినట్టు సమాచారం. దాదాపు ఇవే పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×