E-Paper
Advertisement

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!
Advertisement

Temperatures in Telangana: తెలంగాణలో సూరీడు సుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు వేడి గాలులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డులను బద్దలుకొడుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు అస్సలు రాకూడదని సూచించింది.

Advertisement

Also Read: TSRTC Good News : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..

సూర్యపేట జిల్లాలోని మునగాలలో 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లిలోను ఎండలు మండిపోతున్నాయి. సింగరేణి ఏరియా అయినందున బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాల కారణంగా వడగాలులు, వేడి తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×