E-Paper
Advertisement

Mancherial : పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..

Mancherial :  పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..
Advertisement
local news telangana

Mancherial News(Local news telangana) :

మంచిర్యాల జిల్లాలో ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలోని అట్టెం మధు అనే వ్యక్తి ఎద్దు కత్తరసాల గ్రామంలోని పంట మేసింది. ఆ పొలంగల రైతు సర్ధార్ ఎద్దుని నిర్భందించాడు.

ఎద్దును సర్ధార్ నిర్బందించడాన్ని మధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఎద్దును నిర్భందించారని మధు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో సర్ధార్ ఆ ఎద్దును పోలీసులకు అప్పగించాడు. ఎద్దును బంధించిన రైతుపై చర్యలు తీసుకోవాలని ‌మధు డిమాండ్ చేశాడు. ఇలా ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×