E-Paper
Advertisement

DAV School : స్కూల్ ఎలా తెరుస్తారు?..బాధిత చిన్నారి తల్లిదండ్రుల ప్రశ్న

DAV School : స్కూల్ ఎలా తెరుస్తారు?..బాధిత చిన్నారి తల్లిదండ్రుల ప్రశ్న
Advertisement


DAV School : తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల తిరిగి ప్రారంభమైంది. తమకు న్యాయం జరగకుండా పాఠశాల ఎలా తెరుస్తారని బాధిత చిన్నారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. డీఏవీ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాఠశాలను ఎలా తెరుస్తారంటూ పాఠశాల ముందు బైఠాయించారు. తమను ఎవరూ సంప్రదించలేదని కనీసం అభిప్రాయం అడగలేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాల మూసివేయాల్సిందేనని బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

ఇదే స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరగడంతో ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ముగిసినందున.. పాఠశాలను పునఃప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా విద్యాశాఖకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం వరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×