E-Paper
Advertisement

TG EAPCET Counselling: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్..

TG EAPCET Counselling: విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్..
Advertisement

TG EAPCET Counselling Starts From Tomorrow: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశ ప్రక్రియ టీజీ ఎప్‌సెట్ ద్వారా కొనసాగుతుంది. ఇప్పటికే ఎప్‌సెట్ ర్యాంకులను ప్రకటించగా.. గురువారం(జులై 4) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 4 నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండగా.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు జులై 6 నుంచి జులై 13 మధ్య తేదీల్లో విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందని ఎప్‌సెట్ బోర్డు పేర్కొంది.

జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నమోదు చేసుకోడానికి వీలు కల్పించింది. 15వ తేదీ వెబ్ ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ ప్రక్రియలో సీట్ల కేటాయింపు జులై 19న జరగనుంది. ఇక కేటాయించిన కాలేజీలో ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్‌కు విద్యార్ధులు జులై 19 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×